Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఖర్లో కొనుగోళ్లు లాభాల్లో సూచీలు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
ఆఖర్లో కొనుగోళ్లు లాభాల్లో సూచీలు - Udayam
రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత లాభాల్లోకి వచ్చి 286.98 పాయింట్లు పెరిగి 77,656.09 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 115.50 పాయింట్లు లాభపడి 24,334.55 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1.27 లక్షల కోట్లు పెరిగి రూ.493.23 లక్షల కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...