వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బయోటెక్ సంస్థ ఈజెనెసిస్ ఇంక్‌లో నాట్కో ఫార్మా అదనంగా రూ.133 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కన్వర్టబుల్ ప్రామిసరీ నోట్ల రూపంలో ఈ పెట్టుబడి చేయనున్నట్లు నాట్కో తెలిపింది.
2024లో పెట్టిన రూ.67 కోట్లతో కలిపి ఈజెనెసిస్‌లో నాట్కో మొత్తం పెట్టుబడి రూ.210 కోట్లకు చేరనుంది. అవయవ మార్పిడికి ఉపయోగపడే సురక్షితమైన అవయవాల అభివృద్ధిపై ఈజెనెసిస్ పరిశోధనలు చేస్తోంది.
Comments
Loading comments...

