వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెప్టెంబరు 1 నుంచి యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్) మారనుంది. ఏఈఆర్‌ఏ ఆమోదించిన కొత్త ఛార్జీల ప్రకారం, ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులపై ఫీజు కొంత తగ్గనుంది.
విమానాశ్రయంలో దిగే ప్రయాణికులపై కొత్తగా యూడీఎఫ్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీలు 2026 సెప్టెంబరు 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.
Comments
Loading comments...

