Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన ఏటీఎంలు.. పెరుగిన డిజిటల్‌ చెల్లింపులు

Follow Udayam on Google
Sai Aug 26, 2026 10:45 AM జాతీయంవాణిజ్యం
తగ్గిన ఏటీఎంలు.. పెరుగిన డిజిటల్‌ చెల్లింపులు - Udayam
భారత్‌లో ఏటీఎంలు, క్యాష్‌ రీసైక్లర్ల సంఖ్య మూడేళ్లుగా తగ్గుతోంది. మార్చి 2024లో 2,18,815గా ఉన్న యంత్రాలు మార్చి 2026 నాటికి 2,09,331కు తగ్గాయని సమాచారం అందింది. అదే సమయంలో ఏటీఎం లావాదేవీల విలువ రూ.2.77 లక్షల కోట్ల నుంచి రూ.2.20 లక్షల కోట్లకు పడిపోయింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు 20.69 కోట్ల నుంచి 33.51 కోట్లకు పెరగడంతో డిజిటల్‌ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు పెరుగుతోంది.

Comments

G
Loading comments...