Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో పోస్టులకు ఇవాళే చివరి రోజు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:51 PM నంద్యాలGeneral
నంద్యాలలో పోస్టులకు ఇవాళే చివరి రోజు - Udayam
నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 442 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి అవకాశం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులను స్క్రూటినీ, త్రిసభ్య కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

Comments

G
Loading comments...