వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టెక్సస్‌లో ప్రదర్శించిన రెండు అడుగుల వ్యాసం, దాదాపు 79 కిలోల బరువున్న భారీ వెండి నాణెం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నిస్ రికార్డులకెక్కడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన ఈ నాణెం ముఖవిలువ 250 డాలర్లు కాగా, దీని విశేషాలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Comments
Loading comments...

