Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాళ్ల లోడ్ లారీలతో ప్రమాద భయం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:19 PM హైదరాబాద్General
లాంకో హిల్స్‌ రోడ్డుపై భద్రతా చర్యలు లేకుండా రాళ్లతో లోడ్‌ చేసిన లారీలు తిరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో వీటి కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని వాహనదారులు తెలిపారు. TS07UF7971 లారీ ఉదయం 9:40 గంటలకు భద్రతా చర్యలు లేకుండా రాళ్లను తరలించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ట్రాఫిక్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...