వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను పొంది, చట్టబద్ధమైన హక్కులను పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. నియోజకవర్గంలో సుమారు 50 వేల మంది రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ అవకాశాన్ని కల్పించామన్నారు.
రైతు భరోసా, బీమా వంటి పథకాలను పొందేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని, రైతులందరూ తమ హక్కులను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

