వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన
అమరేష్ గౌడ్ Jun 27, 2026 9:45 AM ఖమ్మం 5 viewsabout 2 hours ago

ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న 'రైతు ఆశీర్వాద సభ' ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ పరిశీలించారు. మత్కేపల్లి అడ్డరోడ్డు వద్ద ఈ సభ జరగనుంది.
ఈ నెల 28 నుంచి 30 వరకు వ్యవసాయ శాఖ స్టాల్స్‌తో 'రైతు ఎగ్జిబిషన్ మేళా' నిర్వహించనున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...