వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
భూ సేకరణ, ప్రాజెక్టులు, కెనాల్స్ కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం తదితర అంశాలపై ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ కూడా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Loading comments...


