వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూరులో అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి స్థల సమస్య వేధిస్తోంది. కొత్త భవనం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల భూమి కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుతం ఈ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్‌లో కొనసాగుతోంది. ఒక ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయానికి విన్నవించినా ఎలాంటి స్పందన రాలేదు.
Comments
Loading comments...

