Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు మట్టి దోపిడీ పర్వం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 12:22 PM కడపGeneral
చెరువు మట్టి దోపిడీ పర్వం - Udayam
జిల్లాల్లోని పలు చెరువుల్లో బంకమట్టిని మాఫియా అక్రమంగా తోడేస్తోంది. అధికారుల నిర్లక్ష్యంతో ట్రాక్టర్లు, టిప్పర్లలో లోడ్ల కొద్దీ మట్టిని ఇటుక బట్టీలు, ప్లాట్ల చదునుకు విచ్చలవిడిగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎండిన చెరువుల్లో యంత్రాలతో తవ్వడం వల్ల భూగర్భ జలాలు పడిపోయి బోరుబావులు వట్టిపోతున్నాయి. అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...