Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు కట్ట తెంపి రోడ్డు ఏర్పాటు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 12:52 PM నల్గొండGeneral
చెరువు కట్ట తెంపి రోడ్డు ఏర్పాటు - Udayam
గుర్రంపోడు మండలం ఊట్లపల్లి పరిధిలో గండిమడుగు చెరువు కట్టను తెంపి రోడ్డు ఏర్పాటు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. తేనేపల్లి నుంచి ఊట్లపల్లికి వెళ్లే పీఆర్‌ రోడ్డును తొలగించి సుమారు 30 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. చెరువు మధ్యలో మట్టి రోడ్డు వేయడంతో 200 ఎకరాలకు వెళ్లే దారి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సర్వే చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...