Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలమాలో సీసీ రోడ్లు లేక ప్రజల పాట్లు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:11 PM ఆదిలాబాద్General
కొలమాలో సీసీ రోడ్లు లేక ప్రజల పాట్లు - Udayam
గాదిగూడ మండలం కొలమా గ్రామంలో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ వీధులు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బురదలో నడిచి వెళ్లేందుకు గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే సీసీ రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...