Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ హవా పెరిగిన డిమాండ్

విఘ్నేష్ రెడ్డి Jul 13, 2026 4:19 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ హవా పెరిగిన డిమాండ్ - Udayam Digital
ల్యాబ్-గ్రోన్ (కృత్రిమ) వజ్రాల ధరలు 88% తగ్గడంతో భారత్‌లో వీటికి ఆదరణ పెరిగింది. తక్కువ ధరకే పెద్ద సైజు వజ్రాలు లభిస్తుండటంతో యువత వీటిపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో మాల్స్‌లో ఈ బ్రాండ్ల దుకాణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. టైటాన్ 'beYon' వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే, ప్రత్యేక సందర్భాల కొనుగోళ్లకు సహజ వజ్రాలదే పైచేయిగా ఉంది. ఈ రెండు రకాల మార్కెట్లు కలసి సహజీవనం సాగిస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...