Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:50 AM మెదక్General
ల్యాబ్ అసిస్టెంట్ ఆత్మహత్య - Udayam
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పవన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారుల వేధింపులా లేదా వ్యక్తిగత కారణాలా అనే కోణంలో వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...