Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాయర్ ఉద్యోగానికి గుడ్ బై

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:31 PM జాతీయంవాణిజ్యం
లాయర్ ఉద్యోగానికి గుడ్ బై - Udayam
పని ఒత్తిడితో విసిగిపోయిన లాయర్ లిజ్ ఆ వృత్తిని వదిలేసి, డాగ్ వాకింగ్ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ రోజుకు రూ.51 వేల వరకు సంపాదిస్తున్నారు. పూర్తి సంతోషంగా ఉన్నానని, లాయర్‌గా చేసినప్పుడు కంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం వస్తోందని ఆమె తెలిపారు. విమర్శలను పట్టించుకోకుండా తన ఇష్టమైన పనే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...