Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

HDFC బ్యాంక్ FD రేట్ల పెంపు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 7:58 PM జాతీయంవాణిజ్యం
HDFC బ్యాంక్ FD రేట్ల పెంపు - Udayam
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.20 శాతం, సాధారణ ఖాతాదారులకు 6.60 శాతం వడ్డీ లభించనుంది. 61 రోజుల నుంచి 6 నెలల లోపు డిపాజిట్లపై వడ్డీని 4.25 నుంచి 4.75 శాతానికి పెంచింది. ఇవి రూ.3 కోట్లలోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...