వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా నవంబరు 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన మార్చ్‌పై రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టే ఈ ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని, పోలీసుల లాఠీఛార్జీకి భయపడొద్దని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
దీపావళి సమయంలో నిరసన వల్ల వ్యాపారాలు దెబ్బతింటాయని, నవంబరు 10 తర్వాత మార్చ్ నిర్వహించాలని దిల్లీ వ్యాపార సంఘాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...

