వార్తలకు తిరిగి వెళ్లండి

సొంట్యం వద్ద ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ద్విచక్రవాహనం బలంగా ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
లారి వెనుక వస్తున్న శ్రీదత్త తన బైక్‌తో లారీని బలంగా ఢీకొనడముతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు శ్రీదత్త అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Comments
Loading comments...

