వార్తలకు తిరిగి వెళ్లండి

లాలా పేట నుంచి ఫ్లవర్ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారిపై ఉన్న రోడ్డు ఆక్రమణలను ఇవాళ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తొలగించారు.
రహదారిపై వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత వ్యాపారులు, ప్రజలలకు పలు సూచనలు చేయడం జరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.
Comments
Loading comments...

