Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాడ్జి నిర్వాహకులతో ఎస్పీ సమావేశం

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 7:21 PM అనంతపురంవినోదం
లాడ్జి నిర్వాహకులతో ఎస్పీ సమావేశం - Udayam
జిల్లాలో నేరాల నియంత్రణకు లాడ్జి యజమానులు సిబ్బంది పోలీసులకు సహకరించాలని ఎస్పీ పి.జగదీష్ సూచించారు. మంగళవారం లాడ్జి నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లాడ్జిల్లో విడిది చేసే వారి వివరాలను 'AI-AVMS' యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాతే గదులు కేటాయించాలని తెలిపారు.

Comments

G
Loading comments...