Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూ ఆర్ కోడ్ విధానాన్ని నిలిపివేయాలి

Follow Udayam on Google
K Anuradha Aug 28, 2026 2:36 PM శ్రీకాకుళంGeneral
క్యూ ఆర్ కోడ్ విధానాన్ని నిలిపివేయాలి - Udayam
శ్రీకాకుళం జిల్లాలో రేషన్ బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని నిలిపివేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కోరింది. జిల్లా అధ్యక్షుడు వి.భాస్కర్ ఆధ్వర్యంలో 30 మండలాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఎచ్చెర్లలో శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో అదనపు పనిభారం, సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని డీలర్లు తెలిపారు.

Comments

G
Loading comments...