Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ టాపర్‌కు కొండల్‌రెడ్డి గోల్డ్ మెడల్ ప్రదానం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 13, 2026 12:04 PM హన్మకొండ General
కేయూ టాపర్‌కు కొండల్‌రెడ్డి గోల్డ్ మెడల్ ప్రదానం - Udayam
కాకతీయ యూనివర్సిటీ ఎం.ఎల్.ఐ.ఎస్సీ కోర్సులో టాపర్‌గా నిలిచిన మోరా నిఖితకు లైబ్రేరియన్స్ డే సందర్భంగా స్వర్గీయ కొండల్‌రెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, డా.రాధికా రాణి, కొండల్‌రెడ్డి సతీమణి రమాదేవి చేతుల మీదుగా ఆమెకు గోల్డ్ మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు.

Comments

G
Loading comments...