Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాంటిన్ పరిశుభ్రతపై కలెక్టర్ తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:07 AM పల్నాడు General
క్యాంటిన్ పరిశుభ్రతపై కలెక్టర్ తనిఖీ - Udayam
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని క్యాంటిన్‌ను కలెక్టర్ కృతిక శుక్ల మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది ఆరోగ్య ప్రమాణాలు పాటిస్తూ శుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారు చేయాలని సూచించారు. క్యాంటిన్‌కు వచ్చే సిబ్బంది, సందర్శకులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...