Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ మందుల దోపిడీ

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:26 PM జాతీయంGeneral
క్యాన్సర్ మందుల దోపిడీ - Udayam
క్యాన్సర్ ఔషధాల ధరలు పది రెట్లు ఎక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది పట్టపగలు జరుగుతున్న దోపిడీ అని ధర్మాసనం మండిపడింది. మందుల ధరల నియంత్రణపై దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...