Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితపై అనుచిత పోస్టులు: కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 4:18 PM కరీంనగర్General
కవితపై అనుచిత పోస్టులు: కానిస్టేబుల్‌పై ఫిర్యాదు - Udayam
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవితపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ కే. అనిల్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుత ఉద్యోగంలో ఉండి మహిళా నాయకురాలిని కించపరచడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...