Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితకు భారీ గజమాలతో స్వాగతం పలికిన శ్రేణులు

Follow Udayam on Google
raju Aug 31, 2026 4:07 PM నిజామాబాద్General
కవితకు భారీ గజమాలతో స్వాగతం పలికిన శ్రేణులు - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభలో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితకు ఇందల్వాయి వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద భారీగా మోహరించిన పార్టీ శ్రేణులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె గన్నారం వద్ద తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...