వార్తలకు తిరిగి వెళ్లండి

కవేలిగూడ–చందానగర్ 16 కి.మీ. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఎనిమిది నెలలు దాటినా 3 కి.మీ. మేర కూడా పూర్తికాలేదు. దీంతో రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
రూ.30 కోట్లతో చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

