వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎల్వి సుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం ద్వంద వైఖరి ఆలంబిస్తున్న ఆయన దుయ్యబట్టారు.
రాబోయే ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

