Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి నిర్వహించిన DSCలో అక్రమాలు కప్పిపుచ్చేందుకే అసత్య ఆరోపణలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 9:30 PM విజయనగరంGeneral
కూటమి నిర్వహించిన DSCలో అక్రమాలు కప్పిపుచ్చేందుకే అసత్య ఆరోపణలు - Udayam
రాష్ట్రంలో కూటమి ప్రబుత్వం నిర్వహించిన మెగాలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు YCP ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆదివారం రాజాం YCP ఇన్‌ఛార్జ్‌ తలే రాజేశ్‌ ఆరోపించారు. DSC లో 372 స్పోర్ట్స్ కోట నియామకాలలో అక్రమాలు జరిగాయన్నారు. తమ ప్రబుత్వ హయంలో గ్రూప్‌-1 నియామకాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై తాము CBI విచారణకు సిద్ధమని, మెగా DSC అవకతవకలపై CBI విచారణకు సిద్దమా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...