Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి గెలుపే లక్ష్యంగా సాగాలి: జనసేన నేతలతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

Follow Udayam on Google
devendra Sep 06, 2026 12:44 PM తూర్పుగోదావరిGeneral
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల జనసేన రాజమహేంద్రవరం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ గా నియమితులైన రావాడ నాగు, సపోర్టింగ్ సభ్యుడు ఇందల వీరబాబులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించారు. రామవరంలో ఎమ్మెల్యేను వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించగా, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...