వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR: భారీ వర్షాలతో ధర్మాపూర్ ప్రభుత్వ పాఠశాలకాంపౌండ్ వాల్ కూలిపోయింది. సెలవు రోజు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరదనీటితో భూమి తడిసి పాత గోడ పునాదులు బలహీనపడటంతో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.
కొత్త గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కావలి కవిత రాజు అధికారులను కోరారు.
Comments
Loading comments...

