వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు సుమారు 48 తులాల బంగారం, 1.5 కిలోల వెండి, రూ.3.5 లక్షల నగదును అపహరించారు.
భాస్కర్‌రెడ్డి, బాలమణి దంపతులు సోమవారం కొమురవెల్లికి వెళ్లగా, మంగళవారం ఉదయం పనిమనిషి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించింది. బాధితుల ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

