వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు టీచర్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో ఎన్డీఏకు చెందిన జేడీఎస్ అభ్యర్థి రంగనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు.
2024 నుంచి ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. తాజా ఫలితంతో ఈ స్థానం జేడీఎస్ ఖాతాలోకి వెళ్లింది.
Comments
Loading comments...

