Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి

Follow Udayam on Google
Harika Oct 27, 2026 6:58 PM హైదరాబాద్General
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి - Udayam
ప్రజాపాలన సర్వేలో పొరపాట్లతో ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల్లోకి వెళ్లిన అర్హులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు, పెండింగ్ బిల్లులు అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...