వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపులు అక్టోబరు 30 నుంచి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఫీజు రూ.125తో నవంబరు 16 వరకు చెల్లించవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబరు 28 వరకు అవకాశం కల్పించారు.
రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 1 వరకు, రూ.200తో డిసెంబరు 14 వరకు, రూ.500తో డిసెంబరు 28 వరకు ఫీజు చెల్లించవచ్చు.
Comments
Loading comments...

