Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై పాక్ ప్రధాని షరీఫ్ విమర్శలు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 6:46 PM అంతర్జాతీయంGeneral
భారత్‌పై పాక్ ప్రధాని షరీఫ్ విమర్శలు - Udayam
కశ్మీర్‌లో 1947 అక్టోబర్ 27న భారత సేనలు అడుగుపెట్టడంతో ఆ ప్రాంతాన్ని చీకటి అలుముకుందని పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యానించారు. అణచివేత కొనసాగుతున్నా కశ్మీరీలు స్థైర్యం కోల్పోలేదని, పాకిస్థాన్ వారికి అండగా ఉంటుందని అన్నారు. అక్టోబర్ 27ను భారత్ శౌర్యదివస్‌గా, పాకిస్థాన్ కశ్మీర్ బ్లాక్‌డేగా పాటిస్తున్నాయి.

Comments

G
Loading comments...