Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి అడ్డొస్తుందని 41ఏళ్ల ప్రియురాలి హత్య

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 6:54 PM అమరావతిGeneral
పెళ్లికి అడ్డొస్తుందని 41ఏళ్ల ప్రియురాలి హత్య - Udayam
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో 41 ఏళ్ల సంధ్యారాణిని హత్య చేసి, మృతదేహానికి నిప్పంటించిన కేసును చేబ్రోలు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 20 ఏళ్ల అజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. తనకు మరో యువతితో వివాహం నిశ్చయమవడంతో సంధ్యారాణితో సంబంధం తెంచుకోవాలని అతడు భావించాడు. తమ ఫొటోలను బయటపెడుతుందనే భయంతో ఈ నెల 23న ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు.

Comments

G
Loading comments...