Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 03, 2026 3:17 PM హైదరాబాద్General
కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ములుగురి రమేష్(40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధిక పుట్టినరోజు వేడుకల అనంతరం కుటుంబసభ్యులు ట్యాంక్‌బండ్ వెళ్తుండగా, తాను రాలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం భార్యకు "పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై" అని SMS పంపించి ఉరివేసుకున్నాడు. ఇంటికి వచ్చి చూసేసరికి రమేష్ మృతిచెందడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...