వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మండలం మొలకలదిన్నె ప్రాంతానికి చెందిన ఓ యువతి కుటుంబ సమస్యల కారణంగా సోమవారం విష పదార్థం తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తూ రెఫర్ చేశారు.
Comments
Loading comments...

