Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా-2 స్ప్రింట్ రేసులో కుష్ మైని ఘన విజయం

Follow Udayam on Google
Jay Jun 14, 2026 12:07 AM జాతీయంక్రీడలు
ఫార్ములా-2 స్ప్రింట్ రేసులో కుష్ మైని ఘన విజయం - Udayam
బార్సిలోనా వేదికగా జరిగిన ఎఫ్ఐఏ ఫార్ములా-2 స్ప్రింట్ రేసులో కుష్ మైని అద్భుత విజయం సాధించాడు. రేసు ప్రారంభంలోనే పోల్ సిట్టర్ నోయెల్ లియోన్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అతడు.. ఏడు సెకన్ల తేడాతో గెలుపొందాడు. ఛాంపియన్‌షిప్‌ లీడర్ గాబ్రియేల్ మినీ రెండో స్థానంలో నిలవగా, నికోలా సోలోవ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. చివరి ల్యాప్‌లో చేసిన పొరపాటుతో కోల్టన్ హెర్టా ఐదో స్థానానికి పడిపోయాడు.

Comments

G
Loading comments...