Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నిలుస్తున్న వర్షపు నీరు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 10:38 PM నిర్మల్General
కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నిలుస్తున్న వర్షపు నీరు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వీధులలో కురుస్తున్న వర్షాల కారణంగా వర్షాపు నీళ్లు రోజుల తరబడి నిలువ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని స్థానికులు వాపుతున్నారు. ఓవైపు ఉన్న సిసి రోడ్లపై గోతులు ఏర్పడి వర్షపు నీరు నిలువ ఉంటుండగా మట్టి రోడ్లపై నడవలేని దుస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...