Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం సంతలో ట్రాఫిక్ జామ్ ప్రయాణికుల ఇబ్బందులు

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:28 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం సంతలో ట్రాఫిక్ జామ్ ప్రయాణికుల ఇబ్బందులు - Udayam
కురుపాం మండల కేంద్రంలో గురువారం వారపు సంత కారణంగా ప్రధాన రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది. సంతకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు రోడ్డు పక్కనే వాహనాలు నిలపడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారపు సంత రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...