వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డు కే.కృష్ణ భార్య సునీతకు కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం లభించింది. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్.కృష్ణమోహన్ సునీతకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

