Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపల్ ఎన్నికలపై జనసేన సన్నాహక సమావేశం

Follow Udayam on Google
Ram Sep 10, 2026 9:22 PM జాతీయంGeneral
కుప్పం మున్సిపల్ ఎన్నికలపై జనసేన సన్నాహక సమావేశం - Udayam
చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయంలో కుప్పం మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సన్నాహక సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, ఎన్నికల కార్యాచరణపై నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికలకు పటిష్టంగా సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...