Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం-మల్లనూరు రోడ్డు అధ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:07 AM చిత్తూరుGeneral
కుప్పం-మల్లనూరు రోడ్డు అధ్వానం - Udayam
కుప్పం మండలం మల్లనూరు రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుప్పం నుంచి మల్లనూరు మీదుగా తిరుపత్తూరు, వాణియంబాడికి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మల్లనూరు చుట్టుపక్కల 50కిపైగా గ్రామాల ప్రజలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. రోడ్డు దుస్థితితో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...