వార్తలకు తిరిగి వెళ్లండి

నెన్నెలలోని కుమ్మరివాగు వర్షాలు లేక వెలవెలబోతోంది. నీటి ప్రవాహం లేకపోవడంతో పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగి వాగు ఆనవాళ్లు కనిపించని పరిస్థితి నెలకొంది. స్వల్ప వర్షాలకు అరకొరగా నీరు ప్రవహిస్తున్నా గతంలో మాదిరిగా ఉధృతంగా లేదు.
స్థానికులు వాగు మళ్లీ నిండుగా ప్రవహించేలా సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

