Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుళాయి పనులు పూర్తి.. నీటి కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 5:35 PM పార్వతీపురం మన్యంGeneral
కుళాయి పనులు పూర్తి.. నీటి కోసం ఎదురుచూపులు - Udayam
సాలూరు మండలం పెదపారన్నవలస ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. ఇంటింటికీ కుళాయి పనులు పూర్తయినప్పటికీ కాలనీలో నీరు మాత్రం రావడం లేదని స్థానికులు తెలిపారు. దీంతో తాగునీటితో పాటు వాడుక నీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...