వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచి 13 రోజులపాటు దసరా సెలవులు ప్రకటించినట్లు ఎంఈవో జైపాల్‌రెడ్డి తెలిపారు. సెలవుల్లో ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

